ఈ నెల
సంచికలోని ప్రధానాంశాలు
కథలు:
Ø గా దేవుడు మీరే మల్ల – గుర్రం ఆనంద్
Ø పొరుగింటమ్మాయి – శ్రీశాంతి దుగ్గిరాల
Ø చౌరస్తా – వంశీధర్ రెడ్డి
కవితలు:
Ø అంతిమ మంతనం – నామాడి శ్రీధర్
Ø హైకూలు – గాలి నాసరరెడ్డి
Ø నాం నాం – కనక ప్రసాద్
ముఖాముఖీలు:
Ø కాశీభట్లతో
Ø పాలపర్తి ఇంద్రాణితో
మ్యూజింగ్స్:
Ø స్వాతి కుమారి బండ్లమూడి
Ø మురళీధర్ నామాల
అనువాదం:
Ø గణపతి వైద్యం – కొల్లూరి సోమశంకర్
Ø సీక్రెట్ లైఫ్ ఆఫ్ వాల్టర్ మిట్టీ – వెంకట్ సిద్ధారెడ్డి (సినిమా వెనుక కథలు శీర్షికన)
సమీక్షలు:
Ø యు.ఆర్. అనంతమూర్తి “సంస్కార” నవల పై – ధీర
Ø ఎం.ఎఫ్ గోపీనాధ్ “నా పొగరు మిమ్మల్ని బాధించిందా? అయితే సంతోషం” పుస్తకం పై – రమాసుందరి
Ø పరవస్తు లోకేశ్వర్ “సిల్క్ రూట్ లో సాహసయాత్ర” పుస్తకం పై – కొల్లూరి సోమశంకర్
Ø త్రిపురనేని గోపీచంద్ “పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా” నవల పై – త్రిసత్య కామరాజన్
Ø సత్యం శంకరమంచి “అమరావతి కథలు” పై – శ్రీశాంతి దుగ్గిరాల
Ø నామిని “పచ్చ నాకు సాక్షిగా” పై – ఐ.వి
సీరియల్స్:
Ø సాఫ్ట్ వేర్ ‘ఇతి’హాస్యం – అద్దంకి అనంతరామయ్య
Ø రూపాంతరం – మెహెర్
ఇవిగాక:
Ø రచన కళ – ఫిలిప్ రాత్ ఇంటర్వ్యూ అనువాదం
Ø కవితానువాదాల పోటీ, చెప్పుకోండి చూద్దాం, సాహితీ ముచ్చట్లు, కొత్త పుస్తకాల ప్రకటనలు & వీటితో పాటు గత
సంచికలో ప్రకటించిన పోటీల ఫలితాలు కూడా.
Second issue of Kinige Patrika, from No.1 Premium Telugu online book store kinige.com