కినిగె పత్రిక ఏప్రిల్ సంచికకు ఆహ్వానం. ఈ నెల రెండు కొత్త రచనలు సీరియలైజ్ కాబోతున్నాయి. ఒకటి కాశీభట్ల వేణుగోపాల్ రాసిన నవలిక లేదా పెద్ద కథ “ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ”, రెండోది నూతన పద సృష్టి గురించి తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం రాసిన “పదనిష్పాదన కళ”. శాఖమూరు రామగోపాల్ “కర్నాటకలో నా తిరుగాట” రచన కూడా రెండు భాగాలుగా ప్రచురింపబడుతుంది. ఇదిగో ఈ నెల రచనల జాబితా:—కథలు:
> శిరిష్ ఆదిత్య – అస్తిత్వం
> డా. వంశీధర్ రెడ్డి – వెడ్డింగ్ ఇన్విటేషన్
> కనక ప్రసాద్ – చెక్కా వారి పెండ్లి పిలుపు
> పూర్ణిమ తమ్మిరెడ్డి – మై_లవ్_లైఫ్.లై
కవితలు:
> అఫ్సర్ – చిట్టచివ్వరి Text!
> భవానీ ఫణి – విహారి
> పి. రామకృష్ణ – పైకి అలా
సీరియల్స్:
> కాశీభట్ల వేణుగోపాల్ – ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ (1) & (2)
> సురేష్ కొసరాజు – హంసలను వేటాడొద్దు
> తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం – పదనిష్పాదనకళ
వ్యాసం:
> చిత్తర్వు మధు – సైన్స్ ఫిక్షన్
> శాఖమూరు రామగోపాల్ – కర్నాటకలో నా తిరుగాట (1) & (2)
> కనక ప్రసాద్ – అస్పర్శ
మ్యూజింగ్స్:
> స్వాతి కుమారి బండ్లమూడి – అనుకోకుండా (2)
అనువాదం:
> మూడు కుటుంబ కథలు – అవినేని భాస్కర్ (ఎస్. రామకృష్ణన్ కథకు; “అరవ కథలు” శీర్షికన)
> నిన్నలలో నిలిచిన యవ్వనం – నరేష్ నున్నా (గై డి మొపాసా కథకు)
> పల్లెటూరి వైద్యుడు – మెహెర్ (ఫ్రాంజ్ కాఫ్కా కథకు)
సమీక్షలు:
> వీయస్సార్ “వికసిత” పై – సోమశంకర్
ఇవిగాక:
> రచన కళ శీర్షికన హూలియో కొర్తసార్ ఇంటర్వ్యూ అనువాదం
> నామిని “మూలింటామె” నవలకు స్పందనగా బాపు రాసిన ఉత్తరం
> కవితానువాదాల పోటీ, చెప్పుకోండి చూద్దాం, వీటితో పాటు గత సంచికలో ప్రకటించిన పోటీల ఫలితాలు కూడా.