Sivareddy Kavitvam Oka Parisheelana

· Ukiyoto Publishing
ఈ-బుక్
177
పేజీలు
రేటింగ్‌లు, రివ్యూలు వెరిఫై చేయబడలేదు  మరింత తెలుసుకోండి

ఈ ఇ-పుస్తకం గురించి

హలో ఎవరమ్మా?'

'ఉదయం మీరే నాకు కాల్ చేశారండి'

"ఏంటి.. మీ పేరు "లై" నే కదా?"

'అవునండీ' ("లై" నా మరో కలం పేరు)

నా పేరు "శివారెడ్డి" అనగానే నోట మాట రాలేదు. మన్నించండి సార్, గుర్తు పట్టలేకపోయాను అన్నాను. నిజానికి శివారెడ్డి గారితో మాట్లాడటం అదే మొదటిసారి. చాలా బాగా రాశావయ్యా! ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో కూడా సమీక్షలు వచ్చాయి కాని నీ సమీక్షలో నా గురించి, నా కవిత్వం గురించి నీవు ప్రస్తావించిన పద్యాలు చాలా బాగున్నాయి. ఆ పుస్తకం ఎక్కడ దొరికింది నీకు? ఇప్పుడు అందుబాటులో లేదే అన్నారు.

జరిగిన కథ మొత్తం చెప్పాను. నీతో మాట్లాడాలి, వీలైతే ఒకసారి హైదరాబాద్ కి రాగలవా? అన్నారు. తప్పకుండా సార్, నాకు మీ పుస్తకాలు కావాలన్నాను. సరే బంగారు, నువ్వు వచ్చే ముందు నాకు ఫోన్ చేసి రావాలన్నారు. తరువాతి వారమే హైదరాబాద్ వెళ్ళాను.

ఈ ఈ-బుక్‌కు రేటింగ్ ఇవ్వండి

మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.

పఠన సమాచారం

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు
Android మరియు iPad/iPhone కోసం Google Play Books యాప్‌ ని ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ ఖాతాతో ఆటోమేటిక్‌గా సింక్ చేయబడుతుంది మరియు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా చదవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు
మీ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి Google Playలో కొనుగోలు చేసిన ఆడియోబుక్‌లను మీరు వినవచ్చు.
eReaders మరియు ఇతర పరికరాలు
Kobo eReaders వంటి e-ink పరికరాలలో చదవడానికి, మీరు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని మీ పరికరానికి బదిలీ చేయాలి. సపోర్ట్ చేయబడే ఈ-రీడర్‌లకు ఫైళ్లను బదిలీ చేయడానికి వివరణాత్మక సహాయ కేంద్రం సూచనలను ఫాలో చేయండి.