Naa Blogotam

· ScratchBook Publications
ఈ-బుక్
96
పేజీలు
రేటింగ్‌లు, రివ్యూలు వెరిఫై చేయబడలేదు  మరింత తెలుసుకోండి

ఈ ఇ-పుస్తకం గురించి

నేను నా బ్లాగోతాన్ని మీ మీదకు వదలడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే, నేను విద్యార్థి దశ నుంచి ఎదుర్కొన్న ఎన్నో వైఫల్యాలను విజయానికి బాటలుగా మలుచుకున్నాను అని చెప్పడానికే. నేను సాధారణ అధ్యాపక ఉద్యోగం మాత్రమే సాధించి ఉండొచ్చు. మీరు మాత్రం మీ వైఫల్యాలను కొద్దిగా నైపుణ్యంతో అధిగమించి, మీ వ్యక్తిత్వం లో చిన్న, చిన్న సర్దుబాట్లు చేసుకుంటే మీరు చాలా ఉన్నత స్థానానికి ఎదగగలరు.

రచయిత పరిచయం

G L N Prasad వృత్తి          రీత్యా అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలొ జంతుశాస్త్ర అధ్యాపకులు గా పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాల బోధనానుభవం కూడా కలదు. 50 వరకు ఆకాశవాణి ప్రసారాలు, IPS ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వడం, 50 వరకు కథలు, రచనలు మరియు ఇతర వ్యాసంగాలు, రేడియో ఉపన్యాసాలు, యూట్యూబ్ లో 1000 వరకు వీడియోలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, కథలు, కాలమ్స్ రాయడాలు రచయిత సాధించిన విజయాలు. 

ఈ ఈ-బుక్‌కు రేటింగ్ ఇవ్వండి

మీ అభిప్రాయం మాకు తెలియజేయండి.

పఠన సమాచారం

స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు
Android మరియు iPad/iPhone కోసం Google Play Books యాప్‌ ని ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ ఖాతాతో ఆటోమేటిక్‌గా సింక్ చేయబడుతుంది మరియు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నా చదవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు
మీ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ ఉపయోగించి Google Playలో కొనుగోలు చేసిన ఆడియోబుక్‌లను మీరు వినవచ్చు.
eReaders మరియు ఇతర పరికరాలు
Kobo eReaders వంటి e-ink పరికరాలలో చదవడానికి, మీరు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని మీ పరికరానికి బదిలీ చేయాలి. సపోర్ట్ చేయబడే ఈ-రీడర్‌లకు ఫైళ్లను బదిలీ చేయడానికి వివరణాత్మక సహాయ కేంద్రం సూచనలను ఫాలో చేయండి.