G L N Prasad వృత్తి రీత్యా అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలొ జంతుశాస్త్ర అధ్యాపకులు గా పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాల బోధనానుభవం కూడా కలదు. 50 వరకు ఆకాశవాణి ప్రసారాలు, IPS ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వడం, 50 వరకు కథలు, రచనలు మరియు ఇతర వ్యాసంగాలు, రేడియో ఉపన్యాసాలు, యూట్యూబ్ లో 1000 వరకు వీడియోలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, కథలు, కాలమ్స్ రాయడాలు రచయిత సాధించిన విజయాలు.