BIG Launcher - తెలుగు

యాప్‌లో కొనుగోళ్లు
4.2
7.81వే రివ్యూలు
1మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

వృద్దులు మరియు దృష్టి సమస్య ఉన్నవ్యక్తుల కోసం వేగవంతమైన మరియు సరళమైన Android హోమ్ స్క్రీన్

✔️ BIG Launcher స్మార్ట్‌ఫోన్‌ను వృద్దులు, పిల్లలు మరియు కంటి వ్యాధులు, మోటారు సమస్యలు ఉన్నవారు లేదా చట్టబద్దంగా అంధులకు అనువైనదిగా చేస్తుంది.
✔️ దృష్టి లోపం మరియు సాంకేతికంగా సవాలు కలిగిన వినియోగదారులు సరళమైన మరియు సులభంగా చదవగలిగే ఇంటర్‌ఫేస్‌ను సులభంగా ఉపయోగించవచ్చు.
✔️ ఒత్తిడి లేని నావిగేషన్‌తో పొరపాటు చేసి, ప్రతిదీ కోల్పోయే భయం లేదు.
✔️ మరియు ఇది ప్రాణాలను రక్షించగల SOS బటన్‌ను కూడా కలిగి ఉంది!

☎️ దాదాపు ఏదైనా Android ఫోను లేదా టాబ్లెట్ యొక్క వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను పెద్ద సైజు బటన్లు మరియు టెక్స్టలతో భర్తీ చేస్తుంది.
👴 వృద్దులు మరియు దృష్టిలోపం ఉన్నవారికి సరిగ్గా చదవడానికి మరియు సులభంగా ఉపయోగించటానికి వీలుగా రూపొందించబడింది.
👉 ఒకే స్పర్శ ద్వారా నియంత్రించబడుతుంది, లోపాలకు అవకాశం ఉండదు.
🛠️ మీ అవసరాలకు సరిపోయేలా సులభంగా అనుకూలీకరించవచ్చు.
🌎 యాప్లు, వెబ్‌సైట్‌లు, పరిచయాలు, విడ్జెట్‌లు మరియు మరిన్నింటి కోసం సత్వరమార్గాలను హోమ్ స్క్రీన్‌లో నేరుగా ఉంచబడింది.
📺 మరిన్ని స్క్రీన్‌లను జోడించి, బటన్లను స్వైప్ చేయడం లేదా త్రోయడం ద్వారా వాటిని ప్రాప్యత చేయండి.
🔎 తక్షణ శోధన లేదా ఎగువ ఇటీవలి యాప్ల జాబితాతో యాప్లలను త్వరగా కనుగొనండి.
🔒 నావిగేషన్‌లో కోల్పోకుండా వినియోగదారులను రక్షించడానికి మీరు ఉపయోగించకూడదనుకునే యాప్లను దాచి పెట్టండి

📦 BIG Apps Suite
వృద్దులు మరియు దృష్టి సమస్య ఉన్న వ్యక్తుల కోసం సాధారణ యాప్.

🔹 Android 10 మరియు Android Go కు అనుకూలంగా ఉంటుంది
🔹 100% ప్రాప్యత
🔹 అధిక కాంట్రాస్ట్ కలర్ స్కీమ్‌లు మరియు మూడు వేర్వేరు అక్షరాల సైజులు మీ ఫోన్‌ను అద్దాలు లేకుండా ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
🔹 అదనపు రంగుల థీమ్‌లు మరియు ఐకాన్ ప్యాక్‌లు డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉన్నాయి
🔹 టాక్‌బ్యాక్ స్క్రీన్ రీడర్‌కు విస్తరించిన మద్దతు చట్టబద్ధంగా అంధ వినియోగదారులు తమ ఫోన్‌ను సులభంగా మరియు విశ్వాసంతో ఉపయోగించడానికి అనుమతిస్తుంది
🔹 అన్ని యాప్లను హార్డ్‌వేర్ కీబోర్డ్ ద్వారా లేదా టెక్లా వీల్‌చైర్ ఇంటర్‌ఫేస్ ద్వారా కూడా నియంత్రించవచ్చు, పక్షవాతం ఉన్న వినియోగదారులు స్క్రీన్‌ను తాకకుండా స్మార్ట్‌ఫోన్‌పై పూర్తి మరియు ఖచ్చితమైన నియంత్రణను కలిగి ఉంటారు.
🔹 Android 2.2 లేదా అంతకంటే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. పెద్ద SMS కి Android 4.4 లేదా అంతకంటే ఎక్కువ అవసరం

🔸 BIG Launcher - మీ క్రొత్త హోమ్ స్క్రీన్
🔸 BIG Phone - ఫోను మరియు పరిచయాలను ఉపయోగించడం సులభం
🔸 BIG SMS - పెద్ద సైజు అక్షరాలతో సందేశాల ఎడిటర్
🔸 BIG Alarm - వీలైనంత సులభమైన అలారం
🔸 BIG Notifications - అన్ని Android ప్రకటనలను నిజంగా పెద్దదిగా చేయండి

🆓 BIG Launcher ఉచిత సంస్కరణ పరిమితులు
- మీరు బటన్ల కుడి కాలమ్‌ను మాత్రమే అనుకూలీకరించవచ్చు
- 5 అదనపు స్క్రీన్లు మాత్రమే అనుమతించబడతాయి
- కాన్ఫిగరేషన్ మరియు ప్రాధాన్యతల యొక్క పాస్‌వర్డ్ రక్షణ సాధ్యం కాదు
- పూర్తి సంస్కరణను కొనమని మీకు గుర్తు చేసే స్క్రీన్ ఎప్పటికప్పుడు చూపబడుతుంది

🤔 ప్రశ్నలు? సమస్యలు?
సహాయం మరియు వీడియో ట్యుటోరియల్స్ చూడండి.
www.biglauncher.com ని సందర్శించండి

🌟 Winner of the Vodafone Smart Accesibility Awards
🌏 69 languages: Afrikaans, Shqip, አማርኛ, العربية, հայերէն, Azərbaycan dili, বাংলা, български, မြန်မာစာ, Català, 简体中文, 繁體中文, hrvatski, česky, dansk, nederlands, english, eesti, Filipino, suomi, français, Galego, ქართული, deutsch, ελληνικά, ગુજરાતી, halshen hausa, עברית, हिन्दी, magyar, bahasa indonesia, italiano, 日本語, basa jawa, ಕನ್ನಡ, 한국어, Kurdî, latviešu, lietuvių, मैथिली, bahasa melayu, मराठी, norsk, ଓଡ଼ିଆ, فارسی, polski, português, português brasileiro, ਪੰਜਾਬੀ, پن٘جابی, română, русский, српски, srpski, سنڌي, slovenčina, slovenščina, español, svenska, Tagalog, தமிழ், తెలుగు, ภาษาไทย, türkçe, українська мова, اُردُو, Oʻzbekcha, tiếng việt, Yorùbá
అప్‌డేట్ అయినది
12 ఫిబ్ర, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఎలాంటి డేటా సేకరించబడలేదు
డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.2
7.27వే రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

Set targetSDK=35 (Android 15) and fix what it needs:
+ added empty padding to screen under bars because A15's Edge to edge functionality
* fixed rare ANR when loading Starred contacts
* fixed rare crash on Motorola Potter when black navigation bar is enabled
- removed all components for old and legacy preferences