Android పరికరాలు—స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లు కొరకు—ఉచితంగా Zoho Sheet యాప్ ఉపయోగించి మీ స్ప్రెడ్‌షీటులు ఉచితంగా సృష్టించండి, ఎడిట్ చేయండి, పంచుకోండి మరియు సహకారం అందించండి. అలానే, సైన్ అప్ లేదా సైన్ ఇన్ చేయకుండా మీ పరికరంలో ఫైల్స్ ఓపెన్ చేయండి మరియు ఎక్కడైనా, ఎప్పుడైనా మీరు ఎక్కడ అయితే విడిచిపెట్టారో అక్కడ నుంచి పనిచేయడం ప్రారంభించండి.
మీ మొబైల్ పరికరాలు ఉపయోగించి ప్రయాణాలో ఉన్నా సరే మీ బడ్జెట్‌లు, అకౌంట్‌లు, రిపోర్టులు, టాస్క్ లిస్టులు మరియు మీ టీమ్ నుంచి ఇతర డేటాపై పనిచేయండి. Zoho Sheet యాప్‌తో, మీ ఆఫీసు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది.!
ఇదిగో Zoho Sheet మీ కొరకు స్ప్రెడ్‌షీట్ యాప్ కాగలదు:
డేటా రికార్డులను సులువుగా రూపొందించండి
• చిత్రం నుంచి డేటా ఉపయోగించి తక్షణం టేబుల్ డేటా యొక్క ప్రింటెడ్ కాపీలను స్ప్రెడ్‌షీటు డేటాగా మార్చండి. ఒక చిత్రం తీసుకోండి, దానిని స్ప్రెడ్‌షీట్‌గా కన్వర్ట్ చేయండి, ప్రివ్యూచేయండి మరియు దానిని వాంఛిత రేంజ్‌లోనికి చొప్పించండి.
• పిక్‌లిస్ట్ మరియు డేటా వాలిడేషన్ ఉపయోగించి మీ స్ప్రెడ్‌షీటులోని ఎంటర్ చేసిన డేటాను కంట్రోల్ చేయండి.
• టెస్ట్ ఆటో సూచనలు మరియు కస్టమైజ్డ్ కీప్యాడ్ ఉపయోగించి చిటికెలో డేటా రికార్డులను పూర్తి చేయండి.
ఫార్ములాలు ఉపయోగించి సంఖ్యలను కుదించండి
• Zoho Sheetలో 400లకు పైగా ముందస్తుగా నిర్వచించబడ్డ విదులతో మీ స్ప్రెడ్‌షీటులోని నెంబర్లను బ్రేక్ చేయండి.
• Zoho Sheet ‘SUM’ మరియు ‘AVERAGE’, అదేవిధంగా ‘XLOOKUP’ వంటి అడ్వాన్స్ అర్థమెటిక్ ఫంక్షన్‌లను మీకు ఉచితంగా అందిస్తుంది.
• సందర్భోచిత సూచనలు, రేంజ్ పిక్కర్, మరియు యాప్ లోపల ఉండే హెల్ప్ గైడ్, ఇవన్నీ కూడా ఫార్ములాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేందుకు దోహదపడతాయి.
ఛార్టులతో స్ప్రెడ్‌షీటు డేటాను విజువలైజ్ చేయడం
• బార్ ఛార్టులు మరియు పై ఛార్టులతో సహా 35 కంటే ఎక్కువగా విభిన్న ఛార్ట్ టైప్‌ల నుంచి ఎంచుకోండి.
• అమ్మకాలు, మార్కెటింగ్, అకౌంట్‌లు, మరియు స్టాక్ మార్కెట్ రిపోర్టులతో సహా మీ డేటా రకాలు అన్నీ ప్రదర్శించడానికి సరైన ఛార్టు కనుగొనండి.
• యానిమేటెడ్ బార్ ఛార్ట్ రేస్‌లు సృష్టించండి మరియ రేస్ ఛార్టులతో మీ పీరియాడిక్ మరియ టైమ్ సీరిస్ డేటాను సజీవంగా ఉంచండి.
• మా AI-పవర్డ్ ఎనలిటికల్ అసిస్టెంట్ Zia ద్వారా అవలోకనాల నుంచి సాయం పొందండి. Zia ద్వారా అవలోకనాలు ఛార్టులను సిఫారసు చేస్తుంది, పివోట్ టేబుల్స్ సృష్టిస్తుంది మరియు అన్ని డేటా సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఇది వాయిస్ కమాండ్‌కు మద్దతు ఇస్తుంది.
ఎక్కడి నుంచి అయినా టీమ్ వలే పనిచేయండి
• రీడ్ ఓన్లీ, రీడ్/రైట్, రీడ్/కామెంట్, మరియు సహ యజమానితో సహా నాలుగు స్థాయిల్లో యాక్సెస్ పర్మిషన్‌లను ఉపయోగించి మీ సహోద్యోగులతో మీ స్ప్రెడ్‌షీట్‌లను పంచుకోండి.
• రియల్ టైమ్‌లో సహకారం, కాల్స్ చేయడం మరియు రేంజ్ లెవల్ వ్యాఖ్యలు మరియు చర్చలు ఇవన్నీ కూడా మీ ఆఫీసు నుంచి దూరంగా ఉన్నప్పటికీ షీటు లోపలేు మీ టీమ్‌తో చర్చించండి.
• బాహ్య లింక్ మరియు పబ్లిషింగ్ ఆప్షన్‌లు ఉపయోగించి విస్త్రృత శ్రేణి ఆడియెన్స్‌తో పంచుకోండి.
క్షణాల్లో Excel (XLSX), PDF, CSV, లేదా ODS ఫార్మెట్‌ల్లో మీ స్ప్రెడ్‌షీటు ఫైల్స్ ఎక్స్‌పోర్ట్ చేయండి.
బిజీగా ఉన్నప్పుడు ఇంటరాక్టివ్ స్ప్రెడ్‌షీట్లు
• పిక్‌లిస్ట్‌లు సృష్టించండి మరియు వాంఛిత విలువలు మరియు ముందుస్తుగా నిర్వచించబడ్డ ఫార్మెట్‌లతో డేటా ఎంట్రీ ప్రక్రియను నియంత్రించండి.
• మీ షీటులోనికి నమోదు చేయాల్సిన డేటాను డేటా వాలిడేషన్ నిబంధనలతో మదింపు చేయండి.
• మీ స్ప్రెడ్‌షీట్ నుంచి బ్రౌజర్‌లోనికి నేరుగా హైపర్ లింక్‌లు యాక్సెస్ చేసుకోండి మరియు ఓపెన్ చేయండి.
• అది చిన్న టాస్క్ లిస్ట్ అయినా లేదా సంక్టిష్టమైన ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ షీటు అయినా, చెక్‌బాక్సులో ఉపయోగించి వాటిని వేగంగా రూపొందించండి.
• ఇంటరాక్టివ్ డేట్, ఫోన్ నెంబరు, మరియు లొకేషన్ విడ్జెట్‌లను నెంబర్ ఫార్మెట్‌లు ఉపయోగించి షీట్‌లను మొబైల్ హ్యాండ్‌బుక్‌లుగా మార్చండి.
మీ మొబైల్ పరికరాల కొరకు కస్టమైజ్ చేయబడింది
• స్పెడ్‌షీట్‌లు యాక్సెస్ చేసుకోండి మరియు విడ్జెట్‌లు ఉపయోగించి వేగంగా మార్పులు చేయండి.
• క్విక్ యాక్సెస్ మరియు షార్ట్‌కట్‌లు ఉపయోగించి Sheet యాప్‌ని వెంటనే తెరవండి.
Zoho Sheet అనేది Zoho Office Suite యొక్క భాగం, దీనిలో Writer, ఆన్‌లైన్ వర్డ్ ప్రాసెసర్, మరియు ఆన్‌లైన్ ప్రజంటేషన్ సాఫ్ట్‌వేర్ Showలు ఉంటాయి. అలానే మీరు Zoho Sheetని Workdrive, ZohoWorkplace, మరియు Zoho One బండిల్స్ ద్వరా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
మేం యాప్‌ని నిరంతరం మెరుగుపరచడానికి పనిచేస్తున్నాం, మరియ దానిలో భాగంగా ఆఫ్‌లైన్ సపోర్ట్ అందించే సంభావ్యత గురించి చూస్తున్నాం.
Zoho Sheetలో చూడాలని మీరు కోరుకునే ఫీచర్ ఏదైనా ఉందా?
[email protected] వద్ద మాకు రాయండి.