Google Sheets

4.1
1.22మి రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Google షీట్‌ల అనువర్తనంతో మీ Android ఫోన్ లేదా టాబ్లెట్ నుండి స్ప్రెడ్‌షీట్‌లను సృష్టించండి, సవరించండి మరియు వాటిలో ఇతరులతో కలిసి పని చేయండి. షీట్‌ల అనువర్తనంతో మీరు:

- కొత్త స్ప్రెడ్‌షీట్‌లను సృష్టించగలరు లేదా ఇప్పటికే ఉన్న ఫైల్‌లను సవరించగలరు
- స్ప్రెడ్‌షీట్‌లను భాగస్వామ్యం చేయగలరు మరియు ఒకే సమయంలో ఒకే స్ప్రెడ్‌షీట్‌లో ఇతరులతో కలిసి పని చేయగలరు.
- ఎక్కడైనా, ఎప్పుడైనా అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా పని చేయగలరు.
- వ్యాఖ్యలను జోడించగలరు మరియు వాటికి ప్రతిస్పందించగలరు.
- గడులను ఆకృతీకరించగలరు, డేటాను నమోదు చేయగలరు లేదా క్రమబద్ధీకరించగలరు, చార్ట్‌లను వీక్షించగలరు, సూత్రాలను చేర్చగలరు, కనుగొను/భర్తీ చేయి ఎంపికను ఉపయోగించగలరు మరియు మరిన్ని చేయగలరు.
- మీరు అప్పటిదాకా చేసిన పనిని కోల్పోతారేమోనని ఎప్పటికీ చింతించవద్దు, మీరు టైప్ చేస్తున్నప్పుడే ప్రతిదీ స్వయంచాలకంగా సేవ్ చేయబడుతుంది.
- విశ్లేషణ లక్షణంతో ఒక్కసారి నొక్కడం ద్వారా తక్షణమే అంతర్దృష్టులను పొందగలరు, శీఘ్రంగా చార్ట్‌లను చేర్చగలరు మరియు ఆకృతీకరణను వర్తింపజేయగలరు.
- Excel ఫైల్‌లను తెరవగలరు, సవరించగలరు మరియు సేవ్ చేయగలరు.
అప్‌డేట్ అయినది
24 ఏప్రి, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 8 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.1
1.15మి రివ్యూలు
జగన్ జగన్నాథ్
3 ఫిబ్రవరి, 2024
సూపర్
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Venkat Rao Buddha
29 నవంబర్, 2020
Bagundi
9 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Sai Ganesh
8 డిసెంబర్, 2020
సూపర్
9 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

* బగ్ పరిష్కారాలు మరియు పనితీరు మెరుగుదలలు