మ్యాగ్నిఫైయర్

4.7
801 రివ్యూలు
1+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

చిన్న టెక్స్ట్‌ను మ్యాగ్నిఫై చేయడానికి, ఆబ్జెక్ట్ వివరాలను చూడటానికి లేదా సర్వీస్ కౌంటర్ వెనుక ఉన్న వీధి గుర్తులు లేదా రెస్టారెంట్ మెనూల వంటి దూరంగా ఉన్న టెక్స్ట్‌ను జూమ్ - ఇన్ చేయడానికి మీ కెమెరాను ఉపయోగించండి. మెనూలో, డిపార్చర్ బోర్డ్‌లో లేదా టెక్స్ట్ ఉన్న ఏదైనా మీకు కావాల్సిన వాటిని కనుగొనడానికి మీరు తీసిన ఇమేజ్‌లలోని పదాల కోసం సెర్చ్ చేయండి. తక్కువ కాంట్రాస్ట్ ఉన్న టెక్స్ట్‌ను మరింత కనిపించేలా చేయడానికి విజువల్ ఎఫెక్ట్‌లను వర్తింపజేయండి. తక్కువ కాంతి వాతావరణంలో బ్రైట్‌నెస్ ఆటోమేటిక్‌గా మార్చబడుతుంది. మీరు ఫోటోలను తీసి, మీకు అవసరమైనంత వరకు జూమ్ - ఇన్ చేయవచ్చు.
ప్రారంభించండి:
1. Play Store నుండి మ్యాగ్నిఫయర్‌‌ను డౌన్‌లోడ్ చేయండి.
2. (ఆప్షనల్) క్విక్ ట్యాప్ ద్వారా సులభంగా తెరవడానికి మ్యాగ్నిఫయర్‌ను సెటప్ చేయండి:
a. మీ ఫోన్ సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
b. సిస్టమ్ > సంజ్ఞలు > క్విక్ ట్యాప్ ఆప్షన్‌లకు వెళ్లండి.
c. క్విక్ ట్యాప్‌ను ఉపయోగించండి ఆప్షన్‌ను ఆన్ చేయండి.
d. యాప్‌ను ఎంచుకోండి. "యాప్‌ను తెరవండి" పక్కన సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి. ఆపై మాగ్నిఫైయర్‌ను ఎంచుకోండి.
e. మ్యాగ్నిఫయర్‌ను తెరవడానికి, మీ ఫోన్ వెనుక భాగంలో రెండుసార్లు ట్యాప్ చేయండి.



మ్యాగ్నిఫయర్‌కు Pixel 5 లేదా ఆ తర్వాతి మోడల్ అవసరం.
అప్‌డేట్ అయినది
18 నవం, 2024

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.7
801 రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

ఫొటోలో పదాలను త్వరగా కనుగొనండి
ఫోటో తీసి, ఆ ఫోటో లోపల పదాలను లేదా పదబంధాలను హైలైట్ చేయడానికి, త్వరగా జూమ్ - ఇన్ చేయడానికి కీబోర్డ్ లేదా మైక్రోఫోన్ ఉపయోగించండి.

మాన్యువల్ లెన్స్ కంట్రోల్
మీ నిర్దిష్ట అవసరానికి ఏ కెమెరా లెన్స్ ఉపయోగించాలో కంట్రోల్ చేయండి.

October 2024 పరిష్కారం
ఓవర్‌హీటింగ్‌ను నివారించడానికి ఫ్లాష్‌లైట్ గరిష్ఠ తీవ్రతను తగ్గించండి.