Srinivas.biz అనేది విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించాలనే శక్తివంతమైన అభిరుచి ఉన్న వ్యక్తుల కోసం ఉద్దేశించిన మొబైల్ యాప్. అత్యంత ప్రత్యేకమైన వ్యాపార చిట్కాలు, రహస్యాలు మరియు వ్యూహాలపై మీ చేతులను పొందండి. బ్రాండ్‌ను నిర్మించడం నుండి క్లయింట్‌లను పొందడం వరకు వృద్ధి మరియు విజయాన్ని సాధించడం వరకు, మీరు అన్నింటినీ ఇక్కడ కనుగొనవచ్చు.
శిక్షణ కార్యక్రమాలు:
● వ్యాపార అవకాశాలు/పెట్టుబడులు - 10KB
● తెలుగు బిజినెస్ స్కూల్
● డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని సెటప్ చేయండి
● స్వల్పకాలిక కోర్సు
● డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్
మీ కోసం ఏమి ఉంది!
● కొత్త వ్యాపార ఆలోచనలు
● కొత్త వ్యాపార అవకాశాలు
● సంపాదన అవకాశాలు
● కొత్త వ్యాపార వ్యూహాలు
● ఉత్తమ మార్కెటింగ్ టెక్నిక్స్
● డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్
● లాభం గరిష్టీకరణ పద్ధతులు
● వ్యాపార రుణాలు పొందడానికి మార్గాలు
● పెట్టుబడి
● భాగస్వాములతో కలిసి పని చేయడం
శ్రీనివాస్.బిజ్ యాప్‌లో వీటన్నింటిని మరియు మరిన్నింటిని కనుగొనండి. ఇపుడు డౌన్లోడ్ చేసుకోండి!
బిజినెస్ లోకి అడుగు వెయ్యాలని ఉన్నా.. ఇంతటి పోటీ ప్రపంచంలో నిలవగలనా? గెలవగలనా? అన్న సందేహంతో వెనకడుగు వేస్తున్న ఎందరికో ఈ srinivas.biz మొబైల్ యాప్ ఉపయోగపడుతుంది.
బిజినెస్‌లోకి అడుగుపెట్టి, అనాలోచిత నిర్ణయాలు, తప్పిదాలు, అనుకోని ఎదురుదెబ్బలు, నష్టాల కారణంగా బిజినెస్‌లు మూసేసుకునే ఆలోచనలో ఉన్న వారికి కూడా ఈ srinivas.biz మొబైల్ యాప్ ఉపయోగపడుతుంది.
అసలు ఈ srinivas.biz మొబైల్ ఏంటి?
అక్కడ సలహాలు, సూచనలు ఇచ్చి విజయవంతమైన వ్యాపారం వైపు నడిపించేదెవరు?
బిజినెస్ మెంటర్ శ్రీనివాస్ శరకడం
కొత్త అవకాశాలను కనుగొనాలన్నా మరియు వినుత వ్యూహాలను రూపొందించి, మీ వ్యాపారం యొక్క వృద్ధిని పెంచుకోవాలన్నా బిజినెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ కమ్ మెంటర్ శ్రీనివాస్ శ్రీ శరకడం మీకు సరైన మార్గాన్ని నిర్దేశిస్తారు.
మార్కెటింగ్‌లో విశేష అనుభవం, నైపుణ్యం కలిగిన శ్రీనివాస్ తన సలహాలు మరియు నిర్మాణాత్మక మార్గదర్శకత్వం ద్వారా ఇప్పటి వరకు 450 కంపెనీలకు దిశా నిర్దేశం చేసి ఆయా బిజినెస్‌లకు సేల్స్ పెంచడంతోపాటు మంచి ఇన్‌కమ్ గ్రోత్‌కు కారణమయ్యారు.
*కొత్త బిజినెస్ అవకాశాలు
తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని, అవకాశం కోసం ఎదురు చూస్తే ఆశావహుల కోసం 10K బిజినెస్ (రూ. 10,000/- ల అతి తక్కువ పెట్టుబడితో బిజినెస్) ఐడియాను ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇతర అద్భుతమైన ప్లాట్ ఫారమ్ ను రూపొందించి, ఎందరినో SMALL BUSINESS OWNERS గా బిజినెస్ ప్రపంచంలోకి అడుగులు వేస్తున్నారు. ఇంకా మరెన్నో బిజినెస్ ఐడియాలను ఈ srinivas.biz మొబైల్ యాప్ ద్వారా అందించారు.
*సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్
రేపాటి విజయవంతమైన వ్యాపారవేత్తల కోసం స్థాపించబడ్డ "TELUGU BUSINESS SCHOOL" ప్రొఫెషనల్ డిగ్రీని మరియు అదే సమయంలో నిజ-సమయ వ్యాపార అనుభవాన్ని అందించే ఒక ప్రొఫెషనల్ బిజినెస్ అకాడమీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాధికారత కల్పిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక అద్భుతమైన అందిస్తుంది. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన అన్ని నైపుణ్యాలను "రెసిడెన్షియల్ బిజినెస్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్" ద్వారా అందిస్తుంది.
"విజయవంతమైన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని సెటప్ చేయండి"
ఎలా స్టార్ట్ చేయాలి? విజయవంతంగా ఎలా నడపాలి? ఆ సక్సస్ ఫుల్ ఫార్ములా ఏంటి?
36 సెషన్స్ లో పూర్తి స్థాయిలో నేర్పేందుకు సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు శ్రీనివాస్ శరకడం.
మీ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు మీరు శరకడం శ్రీనివాస్ వెబ్ పేజీని సందర్శించడం ద్వారా తొలి అడుగు వేసినందుకు శుభాకాంక్షలు
శ్రీనివాస్ తన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా నూతనంగా వ్యాపారం ప్రారంభించిద్దామనుకున్న ఔత్సాహికులకు ఆన్ లైన్ మరియు క్లాస్ రూమ్ శిక్షణలను కూడా అందజేస్తున్నారు.
మీకు ఈ srinivas.biz మొబైల్ యాప్ చక్కగా ఉపయోగపడుతుంది".
అప్‌డేట్ అయినది
28 జులై, 2025