Ang Srinivas.biz ay isang mobile app na nilayon para sa mga taong may matinding hilig na bumuo ng isang matagumpay na negosyo. Kunin ang iyong mga kamay sa pinaka-eksklusibong mga tip sa negosyo, mga lihim at diskarte. Mula sa pagbuo ng isang tatak hanggang sa pagkuha ng mga kliyente hanggang sa pagkamit ng paglago at tagumpay, makikita mo ang lahat dito.
Programa para sa pagsasanay:
● Mga Oportunidad sa Negosyo/ Pamumuhunan - 10KB
● Telugu Business School
● Mag-set up ng Digital Marketing Agency
● Maikling Pangmatagalang Kurso
● Digital Marketing Project Execution Program
Ano ang nakalaan para sa iyo!
● Mga Bagong Ideya sa Negosyo
● Mga Bagong Oportunidad sa Negosyo
● Mga Pagkakataon sa Pagkakita
● Mga Bagong Istratehiya sa Negosyo
● Pinakamahuhusay na Teknik sa Marketing
● Digital Marketing Techniques
● Mga Paraan ng Pag-maximize ng Kita
● Mga paraan upang makakuha ng mga pautang sa negosyo
● Pamumuhunan
● Nagtatrabaho kasama ang Mga Kasosyo
Hanapin ang lahat ng ito at marami pang iba sa Srinivas.biz App. I-download na ngayon!
బిజినెస్ లోకి అడుగు వెయ్యాలని ఉన్నా .. ఇంతటి పోటీ ప్రపంచంలో నిలవగలనా? గెలవగలనా? అన్న సందేహంతో వెనకడుగు వేస్తున్న ఎందరికో ఈ srinivas.biz మొబైల్ ఏప్ ఉపయోగపడుతుంది.
బిజినెస్ లోకి అడుగుపెట్టి, అనాలోచిత నిర్ణయాలు, తప్పిదాలు, అనుకోని ఎదురుదెబ్బలు, నష్టాల కారణంగా బిజినెస్ లు మూసేసుకునే ఆలోచనలో ఉన్న వారికి కూడా ఈ srinivas.biz మొబైల్ ఏప్ ఉపయోగపడుతుంది.
అసలు ఈ srinivas.biz మొబైల్ ఏప్ ఏంటి?
అక్కడ సలహాలు, సూచనలు ఇచ్చి విజయవంతమైన వ్యాపారం వైపు నడిపించేదెవరు?
Business Mentor Srinivas Sarakadam
కొత్త అవకాశాలను కనుగొనాలన్నా మరియు వినూత్న వ్యూహాలను రూపొందించి, మీ వ్యాపారం యొక్క వృద్ధిని పెంచుకోవాలన్నా బిజినెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ కమ్ మెంటర్ శ్రీ శ్రీనివాస్ శరకడం మీకు సరైన మార్గాన్ని నిర్దేశిస్తారు.
మార్కెటింగ్ లో విశేష అనుభవం, నైపుణ్యం కలిగిన శ్రీనివాస్ తన సలహాలు మరియు నిర్మాణాత్మక మార్గదర్శకత్వం ద్వారా ఇప్పటి వరకు 450 కంపెనీలకు పైగా దిశా నిర్దేశం చేసి ఆయా బిజినెస్ లకు సేల్స్ పెంచడం తో పాటు మంచి ఇన్కమ్ గ్రోత్ కు కారణమయ్యారు.
*కొత్త బిజినెస్ అవకాశాలు
తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని, అవకాశం కోసం ఎదురు చూసే ఆశావహుల కోసం 10k బిజినెస్ (రూ. 10,000/- ల అతి తక్కువ పెట్టుబడితో బిజినెస్) ఐడియాను ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం అద్భుతమైన ప్లాట్ ఫార్మ్ ను రూపొందించి రూపొందించి, ఎందరినో Maliit na may -ari ng negosyo గా బిజినెస్ ప్రపంచంలోకి అడుగులు వేయిస్తున్నారు. ఇంకా మరెన్నో బిజినెస్ ఐడియాలను ఈ srinivas.biz మొబైల్ ఏప్ ద్వారా అందిస్తున్నారు.
*సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్
రేపటి విజయవంతమైన వ్యాపారవేత్తల కోసం స్థాపించబడ్డ స్థాపించబడ్డ "Telugu Business School" ప్రొఫెషనల్ డిగ్రీని మరియు అదే సమయంలో నిజ-సమయ వ్యాపార అనుభవాన్ని అందించే ఒక ప్రొఫెషనల్ బిజినెస్ అకాడమీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాధికారత కల్పిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను "రెసిడెన్షియల్ బిజినెస్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్" ద్వారా అందిస్తుంది.
"Mag-set up ng Isang Matagumpay na Ahensya ng Digital Marketing"
ఎలా స్టార్ట్ చెయ్యాలి? విజయవంతంగా ఎలా నడపాలి? ఆ సక్సస్ ఫుల్ ఫార్ములా ఏంటి?
36 సెషన్స్ లో పూర్తి స్థాయిలో నేర్పించేందుకు సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు శ్రీనివాస్ శరకడం.
మీ ఆలోచనలు కార్య రూపం దాల్చేందుకు మీరు శరకడం శ్రీనివాస్ వెబ్ పేజీ ని సందర్శించడం ద్వారా తొలి అడుగు వేసినందుకు శుభాకాంక్షలు
శ్రీనివాస్ తన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా నూతనంగా వ్యాపారం ప్రారంభిద్దామనుకున్న ఔత్సాహికులకు ఆన్ లైన్ మరియు క్లాస్ రూమ్ శిక్షణలను కూడా అందజేస్తున్నారు.
మీకు ఈ srinivas.biz మొబైల్ ఏప్ చక్కగా ఉపయోగపడుతుంది".
Na-update noong
Hul 28, 2025