1 K+
Descargas
Calificación del contenido
PEGI 3
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla
Imagen de la captura de pantalla

Acerca de esta app

Srinivas.biz es una aplicación móvil destinada a personas con una poderosa pasión por construir un negocio exitoso. Obtenga los consejos, secretos y estrategias de negocios más exclusivos. Desde la construcción de una marca hasta la adquisición de clientes y el crecimiento y el éxito, puede encontrarlo todo aquí.

Programas de entrenamiento:
● Oportunidades comerciales/ Inversiones - 10 KB
● Escuela de Negocios Telugu
● Establecer una agencia de marketing digital
● Curso de corta duración
● Programa de Ejecución de Proyectos de Marketing Digital

¡Qué te espera!
● Nuevas ideas de negocios
● Nuevas oportunidades comerciales
● Oportunidades de ingresos
● Nuevas estrategias comerciales
● Mejores técnicas de marketing
● Técnicas de marketing digital
● Métodos de maximización de ganancias
● Formas de obtener préstamos comerciales
● Inversión
● Trabajar con socios
Encuentra todo esto y mucho más en la aplicación Srinivas.biz. ¡Descargar ahora!

బిజినెస్ లోకి అడుగు వెయ్యాలని ఉన్నా .. ఇంతటి పోటీ ప్రపంచంలో నిలవగలనా? గెలవగలనా? అన్న సందేహంతో వెనకడుగు వేస్తున్న ఎందరికో ఈ Srinivas.biz మొబైల్ ఏప్ ఉపయోగపడుతుంది.

బిజినెస్ లోకి అడుగుపెట్టి, అనాలోచిత నిర్ణయాలు, తప్పిదాలు, అనుకోని ఎదురుదెబ్బలు, నష్టాల కారణంగా బిజినెస్ లు మూసేసుకునే ఆలోచనలో ఉన్న వారికి కూడా ఈ ఈ Srinivas.biz మొబైల్ ఏప్ ఉపయోగపడుతుంది.


¿Está disponible en srinivas.biz?
అక్కడ సలహాలు, సూచనలు ఇచ్చి విజయవంతమైన వ్యాపారం వైపు నడిపించేదెవరు?

Mentor de negocios Srinivas Sarakadam
కొత్త అవకాశాలను కనుగొనాలన్నా మరియు వినూత్న వ్యూహాలను రూపొందించి, మీ వ్యాపారం యొక్క వృద్ధిని పెంచుకోవాలన్నా బిజినెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ కమ్ మెంటర్ శ్రీ శ్రీనివాస్ శరకడం మీకు సరైన మార్గాన్ని నిర్దేశిస్తారు.

మార్కెటింగ్ లో విశేష అనుభవం, నైపుణ్యం కలిగిన శ్రీనివాస్ తన సలహాలు మరియు నిర్మాణాత్మక మార్గదర్శకత్వం ద్వారా ఇప్పటి వరకు 450 కంపెనీలకు పైగా దిశా నిర్దేశం చేసి ఆయా బిజినెస్ లకు సేల్స్ పెంచడం తో పాటు మంచి ఇన్కమ్ గ్రోత్ కు కారణమయ్యారు కారణమయ్యారు.

*కొత్త బిజినెస్ అవకాశాలు
తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని, అవకాశం కోసం ఎదురు చూసే ఆశావహుల కోసం 10k బిజినెస్ (రూ రూ 10,000/- ల అతి తక్కువ పెట్టుబడితో బిజినెస్) ఐడియాను ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం అద్భుతమైన ప్లాట్ ఫార్మ్ ను రూపొందించి, ఎందరినో Propietarios de pequeñas empresas గా బిజినెస్ ప్రపంచంలోకి అడుగులు వేయిస్తున్నారు. ఇంకా మరెన్నో బిజినెస్ ఐడియాలను ఈ Srinivas.biz మొబైల్ ఏప్ ద్వారా అందిస్తున్నారు.

*సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్
రేపటి విజయవంతమైన వ్యాపారవేత్తల కోసం స్థాపించబడ్డ "Telugu Business School" ప్రొఫెషనల్ డిగ్రీని మరియు అదే సమయంలో నిజ-సమయ వ్యాపార అనుభవాన్ని అందించే ఒక ప్రొఫెషనల్ బిజినెస్ అకాడమీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాధికారత కల్పిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను "రెసిడెన్షియల్ బిజినెస్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్‌" ద్వారా అందిస్తుంది.

"Configurar una agencia de marketing digital exitosa"
¿Está bien? ¿Está bien? ¿Está bien?
36 సెషన్స్ లో పూర్తి స్థాయిలో నేర్పించేందుకు సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు శ్రీనివాస్ శరకడం.

మీ ఆలోచనలు కార్య రూపం దాల్చేందుకు మీరు శరకడం శ్రీనివాస్ వెబ్ పేజీ ని సందర్శించడం ద్వారా తొలి అడుగు వేసినందుకు శుభాకాంక్షలు

శ్రీనివాస్ తన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా నూతనంగా వ్యాపారం ప్రారంభిద్దామనుకున్న ఔత్సాహికులకు ఆన్ లైన్ మరియు క్లాస్ రూమ్ శిక్షణలను కూడా అందజేస్తున్నారు.

మీకు ఈ srinivas.biz మొబైల్ ఏప్ చక్కగా ఉపయోగపడుతుంది".
Actualización
28 jul 2025

Seguridad de los datos

El primer paso de la seguridad es comprender cómo los desarrolladores recopilan y comparten tus datos. Las prácticas de privacidad y seguridad de datos pueden variar en función del uso de la app, la región y la edad. El desarrollador proporcionó esta información y podría actualizarla con el tiempo.
Esta app podría compartir estos tipos de datos con terceros
Información personal
Es posible que esta app recopile estos tipos de datos
Información personal, Mensajes y 7 más
Los datos están encriptados en tránsito
Puedes solicitar que se borren los datos

Asistencia de la app

Acerca del desarrollador
BUNCH MICROTECHNOLOGIES PRIVATE LIMITED
2nd Floor, Plot No. 4 Minarch Tower, Sector-44 Gautam Buddha Nagar Gurugram, Haryana 122003 India
+91 72900 85267

Más de Education Edvin Media