1K+
Downloads
Content rating
PEGI 3
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image
Screenshot image

About this app

Srinivas.biz is a mobile app intended for people with a powerful passion to build a successful business. Get your hands on the most exclusive business tips, secrets and strategies. From building a brand to acquiring clients to achieving growth and success, you can find it all here.

Training Programs:
● Business Opportunities/ Investments - 10KB
● Telugu Business School
● Setup a Digital Marketing Agency
● Short Term Course
● Digital Marketing Project Execution Program

What’s in store for you!
● New Business Ideas
● New Business Opportunities
● Earning Opportunities
● New Business Strategies
● Best Marketing Techniques
● Digital Marketing Techniques
● Profit Maximization Methods
● Ways to get business loans
● Investment
● Working with Partners
Find all of this and so much more on the Srinivas.biz App. Download now!

బిజినెస్ లోకి అడుగు వెయ్యాలని ఉన్నా.. ఇంతటి పోటీ ప్రపంచంలో నిలవగలనా? గెలవగలనా? అన్న సందేహంతో వెనకడుగు వేస్తున్న ఎందరికో ఈ srinivas.biz మొబైల్ ఏప్ ఉపయోగపడుతుంది.

బిజినెస్ లోకి అడుగుపెట్టి, అనాలోచిత నిర్ణయాలు,తప్పిదాలు, అనుకోని ఎదురుదెబ్బలు, నష్టాల కారణంగా బిజినెస్ లు మూసేసుకునే ఆలోచనలో ఉన్న వారికి కూడా ఈ srinivas.biz మొబైల్ ఏప్ ఉపయోగపడుతుంది.


అసలు ఈ srinivas.biz మొబైల్ ఏప్ ఏంటి?
అక్కడ సలహాలు, సూచనలు ఇచ్చి విజయవంతమైన వ్యాపారం వైపు నడిపించేదెవరు?

Business Mentor Srinivas Sarakadam
కొత్త అవకాశాలను కనుగొనాలన్నా మరియు వినూత్న వ్యూహాలను రూపొందించి, మీ వ్యాపారం యొక్క వృద్ధిని పెంచుకోవాలన్నా బిజినెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ కమ్ మెంటర్ శ్రీ శ్రీనివాస్ శరకడం మీకు సరైన మార్గాన్ని నిర్దేశిస్తారు.

మార్కెటింగ్ లో విశేష అనుభవం, నైపుణ్యం కలిగిన శ్రీనివాస్ తన సలహాలు మరియు నిర్మాణాత్మక మార్గదర్శకత్వం ద్వారా ఇప్పటి వరకు 450 కంపెనీలకు పైగా దిశా నిర్దేశం చేసి ఆయా బిజినెస్ లకు సేల్స్ పెంచడం తో పాటు మంచి ఇన్కమ్ గ్రోత్ కు కారణమయ్యారు.

*కొత్త బిజినెస్ అవకాశాలు
తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని, అవకాశం కోసం ఎదురు చూసే ఆశావహుల కోసం 10K బిజినెస్ (రూ. 10,000/- ల అతి తక్కువ పెట్టుబడితో బిజినెస్) ఐడియాను ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం అద్భుతమైన ప్లాట్ ఫార్మ్ ను రూపొందించి, ఎందరినో SMALL BUSINESS OWNERS గా బిజినెస్ ప్రపంచంలోకి అడుగులు వేయిస్తున్నారు. ఇంకా మరెన్నో బిజినెస్ ఐడియాలను ఈ srinivas.biz మొబైల్ ఏప్ ద్వారా అందిస్తున్నారు.

*సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్
రేపటి విజయవంతమైన వ్యాపారవేత్తల కోసం స్థాపించబడ్డ "TELUGU BUSINESS SCHOOL" ప్రొఫెషనల్ డిగ్రీని మరియు అదే సమయంలో నిజ-సమయ వ్యాపార అనుభవాన్ని అందించే ఒక ప్రొఫెషనల్ బిజినెస్ అకాడమీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాధికారత కల్పిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను "రెసిడెన్షియల్ బిజినెస్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్‌" ద్వారా అందిస్తుంది.

"Setup A Successful Digital Marketing Agency"
ఎలా స్టార్ట్ చెయ్యాలి? విజయవంతంగా ఎలా నడపాలి? ఆ సక్సస్ ఫుల్ ఫార్ములా ఏంటి?
36 సెషన్స్ లో పూర్తి స్థాయిలో నేర్పించేందుకు సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు శ్రీనివాస్ శరకడం.

మీ ఆలోచనలు కార్య రూపం దాల్చేందుకు మీరు శరకడం శ్రీనివాస్ వెబ్ పేజీ ని సందర్శించడం ద్వారా తొలి అడుగు వేసినందుకు శుభాకాంక్షలు

శ్రీనివాస్ తన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా నూతనంగా వ్యాపారం ప్రారంభిద్దామనుకున్న ఔత్సాహికులకు ఆన్ లైన్ మరియు క్లాస్ రూమ్ శిక్షణలను కూడా అందజేస్తున్నారు.

మీకు ఈ srinivas.biz మొబైల్ ఏప్ చక్కగా ఉపయోగపడుతుంది".
Updated on
Jul 28, 2025

Data safety

Safety starts with understanding how developers collect and share your data. Data privacy and security practices may vary based on your use, region, and age. The developer provided this information and may update it over time.
This app may share these data types with third parties
Personal info
This app may collect these data types
Personal info, Messages and 7 others
Data is encrypted in transit
You can request that data be deleted

App support

About the developer
BUNCH MICROTECHNOLOGIES PRIVATE LIMITED
2nd Floor, Plot No. 4 Minarch Tower, Sector-44 Gautam Buddha Nagar Gurugram, Haryana 122003 India
+91 72900 85267

More by Education Edvin Media