Srinivas.biz és una aplicació mòbil pensada per a persones amb una poderosa passió per construir un negoci d'èxit. Aconsegueix els consells, secrets i estratègies empresarials més exclusius. Des de la creació d'una marca fins a l'adquisició de clients fins a la consecució del creixement i l'èxit, ho podeu trobar tot aquí.
Programes de formació:
● Oportunitats de negoci/Inversions - 10KB
● Escola de Negocis Telugu
● Crear una agència de màrqueting digital
● Curs de Curta Durada
● Programa d'execució de projectes de màrqueting digital
Què us espera!
● Noves idees de negoci
● Noves Oportunitats de Negoci
● Oportunitats de guanys
● Noves estratègies empresarials
● Millors tècniques de màrqueting
● Tècniques de màrqueting digital
● Mètodes de maximització de beneficis
● Formes d'aconseguir préstecs empresarials
● Inversió
● Treball amb socis
Trobeu tot això i molt més a l'aplicació Srinivas.biz. Descarrega ara!
బిజినెస్ లోకి అడుగు వెయ్యాలని ఉన్నా .. ఇంతటి పోటీ ప్రపంచంలో నిలవగలనా? గెలవగలనా? అన్న సందేహంతో వెనకడుగు వేస్తున్న ఎందరికో ఈ srinivas.biz మొబైల్ ఏప్ ఉపయోగపడుతుంది.
బిజినెస్ లోకి అడుగుపెట్టి, అనాలోచిత నిర్ణయాలు, తప్పిదాలు, అనుకోని ఎదురుదెబ్బలు, నష్టాల కారణంగా బిజినెస్ లు ఆలోచనలో ఆలోచనలో ఉన్న వారికి కూడా ఈ srinivas.biz మొబైల్ ఏప్ ఉపయోగపడుతుంది.
అసలు ఈ srinivas.biz మొబైల్ ఏప్ ఏంటి?
అక్కడ సలహాలు, సూచనలు ఇచ్చి విజయవంతమైన వ్యాపారం వైపు నడిపించేదెవరు?
Mentor empresarial Srinivas Sarakadam
కొత్త అవకాశాలను కనుగొనాలన్నా మరియు వినూత్న వ్యూహాలను రూపొందించి, మీ వ్యాపారం యొక్క వృద్ధిని పెంచుకోవాలన్నా బిజినెస్ కమ్ కమ్ మెంటర్ శ్రీ శ్రీనివాస్ శరకడం మీకు సరైన మార్గాన్ని మార్గాన్ని.
మార్కెటింగ్ లో విశేష అనుభవం, నైపుణ్యం కలిగిన శ్రీనివాస్ తన సలహాలు మరియు నిర్మాణాత్మక మార్గదర్శకత్వం ఇప్పటి వరకు వరకు 450 కంపెనీలకు పైగా దిశా నిర్దేశం చేసి ఆయా బిజినెస్ లకు సేల్స్ పెంచడం తో పాటు మంచి ఇన్కమ్ గ్రోత్ కు కారణమయ్యారు.
*కొత్త బిజినెస్ అవకాశాలు
తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని, అవకాశం కోసం ఎదురు చూసే ఆశావహుల కోసం 10K బిజినెస్ (రూ 10.000/- ల అతి తక్కువ పెట్టుబడితో బిజినెస్) ఐడియాను ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం అద్భుతమైన ప్లాట్ ఫార్మ్ ను రూపొందించి, ఎందరినో Propietaris de petites empreses గా బిజినెస్ ప్రపంచంలోకి అడుగులు వేయిస్తున్నారు. ఇంకా మరెన్నో బిజినెస్ ఐడియాలను ఈ srinivas.biz మొబైల్ ఏప్ ద్వారా అందిస్తున్నారు.
*సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్
రేపటి విజయవంతమైన వ్యాపారవేత్తల కోసం స్థాపించబడ్డ స్థాపించబడ్డ స్థాపించబడ్డ "Telugu Business School" ప్రొఫెషనల్ డిగ్రీని మరియు అదే నిజ సమయ సమయ వ్యాపార అనుభవాన్ని అందించే ఒక ప్రొఫెషనల్ బిజినెస్ అకాడమీ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాధికారత కల్పిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను "రెసిడెన్షియల్ బిజినెస్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్" ద్వారా అందిస్తుంది.
"Configureu una agència de màrqueting digital d'èxit"
ఎలా స్టార్ట్ చెయ్యాలి? విజయవంతంగా ఎలా నడపాలి? ఆ సక్సస్ ఫుల్ ఫార్ములా ఏంటి?
36 సెషన్స్ లో పూర్తి స్థాయిలో నేర్పించేందుకు సరికొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చారు శ్రీనివాస్ శరకడం.
మీ ఆలోచనలు కార్య రూపం దాల్చేందుకు మీరు శరకడం శ్రీనివాస్ వెబ్ పేజీ ని సందర్శించడం ద్వారా తొలి అడుగు వేసినందుకు శుభాకాంక్షలు
శ్రీనివాస్ తన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా నూతనంగా వ్యాపారం ప్రారంభిద్దామనుకున్న ఔత్సాహికులకు ఆన్ లైన్ మరియు క్లాస్ రూమ్ శిక్షణలను కూడా అందజేస్తున్నారు.
మీకు ఈ srinivas.biz మొబైల్ ఏప్ చక్కగా ఉపయోగపడుపడుపడ్కగా".
Data d'actualització:
28 de jul. 2025